హైదరాబాద్ : దేశంలో ఉత్తమ ప్రాంతీయ పాన్‌పోర్టు కేంద్రంగా హైదరాబాద్ నిలిచిందని ప్రాంతీయ పాన్‌పోర్ట్ అధికారి శేఖర్‌రెడ్డి తెలిపారు. గతేడాది. 5.91 లక్షల పాన్‌పోర్టు దరఖాస్తులు పరిశీలించినట్లు వెల్లడించారు. జులై 1నుంచి ఆన్‌లైన్‌లో నగదు చెల్లింపు విధానం ద్వారా పాన్‌పోర్టులు జారీ చేయనున్నట్లు శేఖర్‌రెడ్డి చెప్పారు.




