Wednesday, 4 November 2026

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షం

ఉత్తరాఖండ్‌,(జనంసాక్షి): యమునోత్రి డ్యామ్‌ పరిసర ప్రాంతాల్లో ఈ రోజు కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షం కారణంగా పుల్‌చల్‌ బాడీయూలో రాకపోకలు నిలిచిపోయాయి. పునరావాస కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *