Wednesday, 4 November 2026

శ్రీచక్ర గోల్డ్‌ ఎండీ అరెస్టు

విశాఖ: అధిక వడ్డీల పేరుతో మోసానికి పాల్పడిన శ్రీచక్ర గోల్డ్‌ ఎండీ అరుణాదేవి సహా పది మందిని పోలీసులు అరెస్టు చేశారు. అరుణాదేవి నుంచి రూ. 22.5లక్షల విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *