Tuesday, 3 November 2026

ఉత్తరాఖండ్‌ ఘటనపై సీఎం వెంటనే స్పందించారు బొత్స

హైదరాబాద్‌ : ఉత్తరాఖండ్‌ ఘటన జరిగిన వెంటనే సీఎం స్పరదించి… మంత్రులు, అధికారులను పంపారని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ…. మంగళవారం ఢిల్లీ వెళ్లి ఏపీ భవన్‌లో బాధితులను పరామర్శిస్తానని తెలిపారు. సహాయక చర్యలను సీఎం నిత్యం పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *