ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ మంత్రి గీతారెడ్డి
జహీరాబాద్ జనవరి 10( జనం సాక్షి)
కొహీర్ పట్టణంలో ని దర్గా లో నిర్వహిస్తున్న ఉర్స్ లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డా.జె .గీతారెడ్డి పాల్గొని చాదర్ సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
అనంతరం గీతారెడ్డి మాట్లాడుతూ అల్లా దయవల్ల అందరూ బాగుండాలని కోరుకున్నారు.
కార్యక్రమంలో మాజీ మంత్రి తో పాటు కొహీర్ ,జహీరాబాద్ మొగుడం పల్లి మండలాల అధ్యక్షులు పి. రామలింగ రెడ్డి,పి.నర్సింహారెడ్డి, మొహ్మద్ మాక్సుద్,కొహీర్ పట్టణ అధ్యక్షుడు శంషీర్ అలీ, మాజీఎంపిపి సౌకత్ అలీ వైస్ ఎంపిపి షాకిర్ అలీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షద్ అలీ, హర్షద్ పటేల్, వినీల నరేశ్, అక్బర్ హుస్సేన్, జెమిలోద్దీన్,రాష్ట్ర ఎస్సి సెల్ కన్వీనర్ రాచప్ప, మోసీన్, అక్షయ్, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ మంత్రి గీతారెడ్డి




