Thursday, 5 November 2026

శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
జహీరాబాద్ జనవరి 10 (జనం సాక్షి) అంగారక చతుర్థి పురస్కరించుకుని న్యాల్కల్ మండలం హద్నుర్ గ్రామంలోని శ్రీ సిద్ధి వినాయక ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఎమ్మెల్యే తో పాటు డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివ కుమార్, ఆత్మ కమిటీ చైర్మన్ పెంట రెడ్డీ, గ్రామ సర్పంచ్ వీరమని రాజ్ కుమార్, మాజీ ఎంపీపీ విజయ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ మంకల్ సుభాష్, కేతకీ ఆలయ చైర్మన్ వెంకటేశం, నాయకులు తదితరులు పాల్గొన్నారు.