Tuesday, 3 November 2026

ఉత్సవ రథాన్ని తితిదేకు అందించిన గవర్నర్‌

హైదరాబాద్‌: హిమయత్‌నగర్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు గవర్నర్‌ నరసింహన్‌ చేతుల మీదుగా ఉత్సవ రధాన్ని అందించారు. వూరేగింపు రధాన్ని గవర్నర్‌ నుంచి తితిదే ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం అందుకున్నారు. సుమారు రూ. 10 లక్షల వ్యయంతో ఇత్తడి, రాగి రేకులు, హైడ్రాలిక్‌ బ్రేకులతో ఈ రధాన్ని భక్తులు తయారు చేయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *