Tuesday, 3 November 2026

పోలీస్‌ కస్టడీలో వ్యక్తి పరారీ

హైదరాబాద్‌: ఉప్పల్‌ వద్ద పోలీస్‌ కస్టడీలో ఉన్న ఒక వ్యక్తి పరారయ్యాడు. భార్యను వేధించిన కేసులో నిందితుడిని న్యాయస్థానంనుంచి చర్లపల్లి జైలుకు తరలిస్తుండగా పోలీసుల కన్నుగప్పి అతను పరారైనట్లు సమాచారం తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *