ఉత్సాహంగా కొనసాగుతున్న కిజర్ యపై క్రికెట్ టోర్నీ
జహీరాబాద్ జనవరి 13( జనం సాక్షి ) జహీరాబాద్. పట్టణంలోని భాగ రెడ్డి క్రీడా మైదానంలో శుక్రవారం ఖిజర్ యఫై గోల్డ్ కప్ ప్రి క్వార్టర్ పోటీలో భాగంగా శేకపూర్ సిసి హైదరాబాద్ సిసి జట్ల తాలపడ్డాయి గత వారం 13 రోజులు వా క్రీడాకారులు ఎంతో ఉత్సవంగా ఆడుతున్నారు. ఈ సందర్భంగా కిజర్ యపై మాట్లాడుతూ అంకితభావంతో ముందుకు వెళ్ళినట్టైతే రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద వేదికల మీద ఆడే అవకాశం ఉందని, క్రీడాకారులు ఆటలో తమ తమ జట్ల తరపున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలని, క్రిడ మైదానంలో రాబోయే రోజుల్లో ఇలాంటి మంచి ప్రదర్శనలు మరిన్ని కనబర్చలని అన్నారు. కార్యక్రమంలో మొహమ్మద్ అలీ, మొహమ్మద్ మాక్సుద్, సయ్యద్ విఖర్, మర్రి బాల్ రెడ్డి, సద్దమ్ కుసంగి, తజోద్దీన్ శేకపూర్, గౌస్ ఖాన్, మాక్సుద్ ఖాన్, ఇస్మాయిల్ శేకపూర్, అదం యఫై, అబుద్ యఫై, పబ్బతి సంతోష్, తయ్యబ్ అలీ, మద్ద రామి రెడ్డి, ఆర్గనైజర్లు మాక్సుద్ అలీ, ఖాజా పటేల్, బాబాన్, అమనుల్లా ఖాన్, అజ్మత్ అలీ, మొహమ్మద్ సాజిద్, అసద్ యఫై, శ్రీనివాస్ ముదిరాజ్, మొహమ్మద్ సలీమ్, ఆర్షద్ ఖాన్, ఆసీఫ్ పటేల్, ఇబ్రహీం, నాయకులు, అభిమానులు, ప్రేక్షకులు పాల్గొన్నారు




