Tuesday, 3 November 2026

ఉద్యమాన్ని నీరుగార్చేందుకే పదవుల పందేరం

కరీంనగర్‌: తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చేందుకే కేంద్ర ప్రభుత్వం యత్నిస్తుందని, అందులో భాగంగానే కేంద్రమంత్రి వర్గ విస్తరణని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్‌ గజ్జెలకాంతం అన్నారు. ఆదివారం కీరంనగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఎంపీల మద్య అనైక్యత సృష్టించేందుకే సర్వే, బలరాంలకు కేంద్రమంత్రి పదవులు ఇచ్చారని విమర్శించారు. తెలంగాణపై తేల్చాల్సిందిపోయి మభ్యపెట్టే కార్యక్రమాలు చేపడితే కాంగ్రెస్‌ పతనం ఖాయమని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *