అఫ్జల్ ఖాన్:శామీర్ పేట్, జనం సాక్షి : తూంకుటకు చెందిన సీనియర్ ఉద్యమ కారుడు చీరబోయిన రాంచందర్ యాదవ్ బిఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేయటం పార్టీకి తీవ్ర నష్టం అని కెసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకుడు మమ్మద్ అఫ్జల్ ఖన్ ఆవేదన వ్యక్తం చేశారు.ఎన్నికల సమయంలో కరడు గట్టిన ఉద్యమ కారులు ఒక్కొక్కరు జారిపోతా ఉంటే పార్టీ పరిస్థితి ఏమిటో నని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా పార్టీ అధిష్టానం ఆయనను సముదాయించి పార్టీలో కొన సాగే విదంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఉద్యమ కారుడు రాంచందర్ యాదవ్ రాజీనామా బిఆర్ఎస్ పార్టీకి తీవ్రనష్టం




