దౌల్తాబాద్ జూన్ 11, జనం సాక్షి.దౌల్తాబాద్ మండల పరిధిలో సూరంపల్లి గ్రామంలో మాజీ జెడ్పీటీసీ చిందం రాజ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామ స్థాయిలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. టోర్నమెంట్ తన స్వంత ఖర్చులతో వాలీబాల్ డ్రెస్ లు, వాలీబాల్,క్రీడాకారులకు అందజేశారు.ఈ సందర్బంగా చింధం రాజ్ కుమార్ మాట్లాడుతూ సురంపల్లీ గ్రామంలో క్రీడాకారులు వివాదాలు లేకుండా అందరూ క్రీడాస్ఫూర్తితో ముందుకు వెళ్తే రాష్ట్ర స్థాయిలో,జిల్లా స్థాయిలో మండల స్థాయిలో మంచి ప్రతిభ కనబరచాలని తెలిపారు. ఇంత మంచి టోర్నమెంట్ నిర్వహించిన గ్రామస్థాయి క్రీడాకారులకు అభినందనలు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ బోల్లం స్వామి, కళాకారుడు శేఖర్, కెంబసారి నగేష్, బొల్లం రాజేష్, కెంబసరి శ్రీను,కేంబసరి మల్లేష్, బొల్లం అశోక్, అల్లిమల్లి శ్రీకాంత్,దండు భూపాల్, తొడంగి స్వామి, బొల్లం నరసింహులు బొల్లం నరేష్ ప్రభాకర్ అరవిందు అజయ్ ప్రశాంత్ గణేష్,స్వామి, బొల్లం రాజశేఖర్, బొల్లం ప్రవీణ్, జంగపల్లి విష్ణు, బొల్లం రాజేందర్,రాకేష్ , శ్రీరాముల సుధాకర్ మరియు తదితరులు పాల్గొన్నారు.
వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించిన మాజీ జడ్పీటీసీ చిందం రాజ్ కుమార్.




