Thursday, 5 November 2026

ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్

kzvogkw3హైద‌రాబాద్ (జ‌నంసాక్షి)

దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. 43శాతం ఫిట్ మెంట్ తో మూడు లక్షల మంది ఉద్యోగులకు ఫిట్ మెంట్ వర్తిస్తుందన్నారు. 6వేల7వందల బేసిక్ స్కైలును 13వేలకు పెంచినట్లు మంత్రి తెలిపారు. ఏప్రిల్ 1నుంచి పెంచిన ఫిట్ మెంట్ అమల్లోకి వస్తున్నట్లు మంత్రి స్పష్టంచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *