హైదరాబాద్ (జనంసాక్షి): ప్రత్యేక హైకోర్టు కోసం న్యాయవాదులు చలో హైకోర్టుకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హైకోర్టు ప్రాంగణంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.హైకోర్టు పరిసరాల్లో పోలీసులు 144 సెక్షన్ ను విధించారు. గుర్తింపు కార్డు ఉన్నవారినే మాత్రమే పోలీసులు హైకోర్టు లోపలికి అనుమతిస్తున్నారు.