ఉపాధి హామీ పనిదినాలు 100 నుంచి 150 రోజులకు పొడగింపు

ఢిల్లీ: కేంద్రమంత్రి జైరాం రమేష్‌తో ఈరోజు మంత్రి మాణిక్య వర ప్రాసాద్‌ భేటీ అయ్యారుం, అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరవు మండలాల్లో ఉపాధి హామీ పనిదినాలు పొడిగించేందుకు మంత్రి అంగీకరించారని తెలిపారు. ఈ మేరకు ఉపాధి హామీ పనిదినాలను 100 నుంచి 150 రోజులకు పెంచుతామన్నారు.

తాజావార్తలు