Wednesday, 4 November 2026

ఉపాధి హామీ పనులను ప్రారంభించిన సర్పంచ్

 జనంసాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూర్ గ్రామంలో ఉపాధి హామీ పథకం పనులను సర్పంచ్ అల్లం పద్మ తిరుపతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఆకాష్, ఫీల్డ్ అసిస్టెంట్ జ్యోతి, సీనియర్ మేట్ చిత్ర, ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.