ఉపాధ్యాయుడికి పురస్కారం
వేములవాడ రూరల్, నవంబర్ 27 (జనం సాక్షి): చందుర్తి మండలం ఎనుగంటి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు అక్కపల్లి యాదగిరికి పుడమిసాహితి వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో పురస్కారం అందజేశారు. విద్యారంగంలో చేస్తున్న కృషికి గుర్తింపుగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయనకు ‘చాచాజీ జవహర్ లాల్ నెహ్రూ స్మారక పురస్కారం-2022’ అవార్డును అందజేశారు.
ఉపాధ్యాయుడికి పురస్కారం




