మృతుని కుటుంబాన్ని పరామర్శించిన టిఆర్ఎస్ నాయకులు
గోపాల్ పేట్ జనం సాక్షి నవంబర్ (27): మండల పరిధిలోని బుద్ధారం గ్రామానికి చెందిన తోళ్ళ శ్రీహరి (19) గత రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు ఆదివారం మృతుని కుటుంబాన్ని టిఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. జడ్పిటిసి మంద భార్గవి 3 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు పరామర్శించిన వారిలో టిఆర్ఎస్ నాయకులు మంద కోటేశ్వర్ రెడ్డి, వడ్డేమాన్ రవి, మనీష్ బాబు, తోళ్ల రవి, తదితరులు ఉన్నారు




