Thursday, 5 November 2026

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి

j4gb5qf7హైద‌రాబాద్ (జ‌నంసాక్షి)

జిల్లా, మండల పరిషత్ లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు మంత్రి కేటీఆర్. శాసనమండలిలో సభ్యులు అడిగి ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఉపాధ్యాయుల ఫంక్షనల్ రెస్పాన్స్బిలిటిని పంచాయితీలకు.. అడ్మినిష్ర్టేషన్ రెస్పాన్స్బిలిటిని విద్యాశాఖకు అప్పగించామన్నారు. కేరళ, కర్ణాటక తరహాలో పంచాయితీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తామని మంత్రి చెప్పారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *