దేవాలయాలు, వక్ఫ్ బోర్డులకు సంబంధించిన భూములను క్రమద్దీకరించమని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ చెప్పారు. భూముల క్రమద్దీకరణలో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు మహమూద్ అలీ సమాధానం చెప్పారు. రాష్ట్రంలో జీఓ నెంబర్ 58, జీఓ నెంబర్ 59 కింద భూముల క్రమబద్దీకరణకు వచ్చిన అప్లికేషన్స్ లను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా.. మరో సారి అఖిలపక్ష సమావేశాం ఏర్పాటు చేసి.. చర్చిస్తమన్నారు.
ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ





