Tuesday, 3 November 2026

ఉప్పల్‌లోని వాణిజ్య సముదాయాలపై అధికారుల దాడులే

హైదరాబాద్‌: ఉప్పల్‌లోని వాణిజ్య సముదాయాలపై బుధవారం ఉదయం జీహెచ్‌ఎంసీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆస్తిపన్ను చెల్లించని వాణిజ్య సముదాయాలకు తాళాలు వేశారు. వెంటనే ఆస్తిపన్ను చెల్లించాలని, లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *