Tuesday, 3 November 2026

బిట్రగుంట రైల్వేస్టేషన్‌ వద్ద తెగిపడిన రైల్వే విద్యుత్‌ తీగ

నెల్లూరు : జిల్లాలోని బిట్రగుంట రైల్వేస్టేషన్‌ వద్ద రైళ్లకు విద్యుత్‌ సరఫరా చేసే ఓహెచ్‌ఆర్‌ తీగ బుధవారం ఉదయం తెగిపడింది. అప్రమత్తమైన రైల్వే అధికారులు కేరళ ఎక్స్‌ప్రెస్‌ను స్టేషన్‌లోనే నిలిపివేశారు. వైరు తెగపడటం వల్ల పాదచారుల వంతెనపై విద్యుత్‌ ప్రవహిస్తోందని అధికారులు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *