Monday, 2 November 2026

నేడు హైదరాబాద్‌కు భారత్‌- ఆస్ట్రేలియా జట్లు

హైదరాబాద్‌: భారత్‌- ఆస్ట్రేలియాల మధ్య మార్చి 2 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టు మ్యాచ్‌లో తలపడేందుకు ఇరు జట్లు ఈ రోజు హైదరాబాద్‌ రానున్నాయి. మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లును నగరంలోని ఈ -సేవా కేంద్రాల ద్వారా పొందవచ్చని హెచ్‌సీఏ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *