Wednesday, 4 November 2026

ఉప్పల్‌ ఎక్స్‌రోడ్డు దగ్గర రోడ్డు ప్రమాదం

హైదరాబాద్,ఆగస్టు 17: ఉప్పల్‌ ఎక్స్‌రోడ్డు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. మెట్రోరైల్‌ పిల్లర్‌ను వేగంగా వెళ్లుతున్న ఓ కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *