ఊట్లలో ఊరంతా కరెంట్ షాక్
మెదక్, మార్చి 26 : మెదక్ జిల్లా మక్తల్ మండలం ఊట్ల గ్రామంలో ఊరంతా కరెంట్‌షాక్‌తో జనం భయాందోళనలు చెందారు. ఈ సంఘటనలో నాగరాజు అనే యువకుడు మరణించాడు. విద్యుత్తు అధికారులు వచ్చి విద్యుత్ షాక్‌కు కారణాలను పరిశీలించారు.