Wednesday, 4 November 2026

టీడీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీలోకి అనుమతి లేదంటూ బ్యానర్‌

హైదరాబాద్‌, మార్చి 26 : తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలకు అనుమతి లేదంటూ స్పీకర్‌ పేరుతో ఉస్మానియా గేటుకు బ్యానర్‌ ఏర్పాటు చేశారు. మీడియాను చూసిన పోలీసులు బ్యానర్‌ను తొలగించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎల్‌. రమణ అసెంబ్లీకి వస్తుండగా గేటు వద్దనే పోలీసులు ఆయన్ని నిలిపివేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *