హైదరాబాద్, మార్చి 26 : హైదరాబాద్ నగరంలోని మీర్‌పేటలో ఓ స్కూలు బస్సు బీభత్సం సృష్టించింది. బ్రిలియంట్ గ్రామర్‌స్కూలుకు చెందిన బస్సు జనాలపైకి దూసుకెళ్లింది. కరెంటు పోల్‌ను ఢీకొని బస్సు ఆగిపోయింది. మద్యం మత్తులో బస్సులో నడిపిన డ్రైవరుకు స్థానికులు దేహశుద్ధి చేశారు.




