Tuesday, 3 November 2026

ఎంపీటీసీ మృతిపట్ల తీవ్ర సంతాపం ప్రకటించిన : జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి

ఏటూరునాగారం(జనంసాక్షి)జూన్05.ఈరోజు కొండాయి ఎంపీటీసీ మల్లెల ధనలక్ష్మి కరెంట్ షాక్ తో మృతి చెందడం చాలా దురదుష్టకరం అన్నారు. ములుగు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి వారి హటాన్మరణం పార్టీ కి తీరని లోటు అన్నారు. వారి మృతి పట్ల వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్ధించారు.