ఎంపీపీ కాటి పెళ్లి సరోజన, ఆదిరెడ్డి అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.
మల్లాపూర్ ఆగస్టు 31 (జనంసాక్షి):సోదరభావానికి నిలువెత్తు నిదర్శనమే రాఖీ పౌర్ణమి అని కొత్త దాం రాజ్ పల్లి లో నిర్వహించిన రక్షాబంధన్ వేడుకల్లో ఎంపీపీ తాటి పెళ్లి సరోజన ఆదిరెడ్డి .భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల్లో గొప్ప ఆచారమని అన్నారు.ప్రజల మధ్య సోదరభావం మరింతగా విరజిల్లాలని ఆకాంక్షించారు.సోదరభావంతో ప్రేమానురాగాలతో ప్రతి సంవత్సరం శ్రావణమాసం పౌర్ణమి నాడు బి ఆర్ ఎస్ నాయకులకు రాఖీలు కట్టినారు. రాఖీలు కట్టుకుంటూ జరుపుకునే రాఖీ పండుగ, భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల్లో అనాది నుంచి కొనసాగుతున్న గొప్ప ఆచారమని పేర్కొన్నారు.రక్షాబంధన్ వేడుకల సందర్భంగా ప్రజల నడుమ సహోదర భావం మరింతగా విరజిల్లాలని ఆకాంక్షించారు.రక్షాబంధన్ వేడుకల సందర్భంగా ప్రజలకు ఎంపీపీ కాటేపల్లి సరోజన, ఆదిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.