ఏటూరు నాగారం (జనం సాక్షి)ఆగష్టు 30.
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం నుండి పప్కాపురం పోయే రోడ్డు దగ్గర వున్న కరకట్ట రోడ్డులో లారీ పై జేసిబి నీ తీసుకొని వెళ్తుండగా ప్రమాదవశాత్తు లేవన్ కేవి విద్యుత్ వైర్లు తగిలి షాక్ తో మంటలు అంటుకున్నాయి లారీ టైర్లు అడుగు భాగం కాలిపోయాయి ఏటూరు నాగారం ఎస్ ఐ గుర్రం కృష్ణప్రసాద్ వచ్చి గ్రామస్థులతో బాకిట్లు బిందెలు తేపించి నీళ్లు చెల్లించి మంటలను చల్లారిపించారు. జెసిబి ని కిందికి దించారు లారీ ఓనర్ శ్రీనివాస్ రెడ్డి వరంగల్ కాపురస్తులు జెసిబి ఓనర్ నరసింహారావు సికింద్రాబాద్ కాపురస్తులు లారీ డ్రైవర్ మదరకోల్ల వెంకటేశ్వర్లు s /o కనకయ్య వివరాల్లోకి వెళ్తే కరకట్ట పనుల చేయడం కోసం
జేసిబిని తేపించరు వర్షాల కారణంగా పనులు చెయ్యడానికి వీలుపడలేదు .తిరిగి తీసుకెళ్లే క్రమంలో,ఈ సంఘటన జరిగింది.