*ఎంపీ అరవింద్ ముఖ్య సమావేశానికి హాజరైన కోరుట్ల నియోజకవర్గ నాయకులు*

శుక్రవారం ఆర్మూరు పట్టణం లోని క్యాంప్ కార్యాలయంలో నిజామాబాద్ ఎంపి అరవింద్ ధర్మపురి అరవింద్ ను మర్యాదపూర్వకంగా కలిసి బిజెపి కోరుట్ల నియోజకవర్గ నాయకురాలు మాజీ జెడ్పీటీసీ జె.యన్ సునీత వెంకట్ , వారితో నిజామాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ గుంటుక సదాశివ్ , మండల ప్రధాన కార్యదర్శి సుంచు రణధీర్ బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కోరుట్ల రాజ్ తదితరులున్నారు. అనంతరం ముఖ్య సమావేశంలో పాల్గొన్నారు . ఈ సందర్భంగా మెట్ పల్లి పట్టణంలో తెలియజేశారు