ఎక్సైజ్ రానిస్టేబుల్ అభ్యర్థులకు పరుగు పోటీలు
సంగారెడ్డి ఎక్సైజ్ కానిస్టేబుళ్ల భర్తీకి పరుగు పందెం పోటీలు ప్రారంభమయ్యియి.మండలంలోని కంది నుంచి ఓడిఎవ్ క్రాస్ రోడ్డు వరకు నాలుగు కి,మీ, మేర 20 నిమిషాల్లో ఈపరుగును అభ్యర్థుల పూర్తి చేయాలి , డిపెంబర్ 22 వరకు ఈపోటీలు జరుగనున్నాయి,