Wednesday, 4 November 2026

ఎక్సైజ్‌ విధానానికి వ్యతిరేకంగా ధర్నాలు:బీజేపీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): నూతన ఎక్సైజ్‌ విదానానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాలని బీజపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 29,30 తేదీల్లో కలెక్టరేట్లు, ఎక్సైజ్‌ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపట్టనున్నట్లు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *