Thursday, 5 November 2026

ఎక్సైజ్ శాఖ పరది లోని పలు గ్రామాల లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దాడులు..

 

రాజంపేట్ జనవరి 20 / జనంసాక్షి

దోమకొండ ఎక్సైజ్ శాఖ పరిది లోని పలు గ్రామాల లో శుక్రవారం నాడు ఎస్ సి హెచ్ ఓ దోమకొండ డిటిఎఫ్ కామారెడ్డి మరియు ఏసి ఎన్ఫోర్మేంట్. నిజామా బాద్ టీమ్స్. ఆధ్వర్యంలో దోమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజంపేట్ మండలంలోని షేర్ శంకర్ తండా మూడు మలిల తండా ఎల్లారెడ్డిపల్లి తండా లేత మామిడి తండా గుడి తండా లలో నాటు సారా మరియు గంజాయి గురించి జైంట్ రైడింగ్ని తర్వాత సిద్దాపూర్ నుండి మెదక్ రోడ్డు నందు ఇతర రాష్ట్రాల మధ్య మరియు ఎక్సైజ్ నేరాల నిమిత్తం రూట్ మ్యాప్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ ఆర్ పోతారెడ్డి డిటిఎఫ్ సిఐ విజయ్ కుమార్ ఏసి ఎంపవర్మెంట్ ఎస్సై రామ్ కుమార్ తోపాటు సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం సిఐ ఆర్ పోతారెడ్డి మాట్లాడుతూ తండాలలో నాటుసారా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.