రాజంపేట్ జనవరి 20 జనంసాక్షి
రాజంపేట్ మండల కేంద్రంలోని డ్రోన్స్ ప్రేయర్ ప్రారంభించడం జరిగింది. రైతులు సద్వినియోగం చేసుకోవాలి ఎంపీపీ లింగాల సరూప అన్నారు పంట పొలాలకు రసాయనిక మందులు స్ప్రే చేయడానికి ఒక ఎకరానికి 600 రూపాయలుగా నిర్వహించారు రాజంపేట్ మండల పరిధి లోని గ్రామ రైతులు ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోవాలని ఏ పి యం సాయిలు తెలిపారు .ఇట్టి కార్యక్రమంలో మండల ఎంపీపీ స్వరూప ప్రాథమిక వ్యవసాయ శాఖ సంఘం చైర్మన్ నల్లవెల్లి అశోక్ , రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు జూకంటి మోహన్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారిని ఏడి.కే అపర్ణ, మండల సమైక్య కోశాధికారి లక్ష్మి, ఉపాధ్యక్షురాలు దేవవ్వ ,సీసీలు శ్రీనివాస్, శ్రీరామ్ సురేష్, భాగయ్య, రమేష్, స్వామి సిద్ధిరాములు, గ్రామ రైతులు పాల్గొన్నారు




