వీణవంక మే 6 (జనం సాక్షి) వీణవంక మండలంలోని చల్లూర్ గ్రామ శివారులో మనేరు వాగు నుండి ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న హుజురాబాద్ కు చెందిన పల్లపు రాజు టిప్పర్ను పట్టుకున్న ఎస్ఐ శేఖర్ రెడ్డి కేసు నమోదు చేశారు.