అలంపూర్ మే 7 జనంసాక్షి అలంపూర్ చౌరస్తా లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అలంపూర్ శ్యాసన సభ్యులు అబ్రహంను ఆదివారం తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నరసింహ ఆచారి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కలవడం జరిగింది. అసెంబ్లీ కార్యదర్శి నరసింహఆచారిని అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం స్వాగతం పలికి శాలువా పూలమాల తో సత్కరించారు.




