ఎదురుకాల్పుల్లో కానిస్టేబుల్ మృతి
ఖమ్మం: ఛత్తీస్‌ఘడ్ పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో సిఆర్‌పిఎఫ్‌కు చెందిన ఒక కానిస్టేబుల్ మృతి చెందాడు. బీజాపూర్ బాసగూడ అటవీ ప్రాతంలో ఈ ఘటన జరిగింది.