Tuesday, 3 November 2026

ఎన్నికల్లో డిబిపి పోటీ…………………………వచ్చే ఎన్నికల్లో తెలంగాణ లో అన్ని స్థానాల్లో

ఎన్నికల్లో డిబిపి పోటీ…………………………వచ్చే ఎన్నికల్లో తెలంగాణ లో అన్ని స్థానాల్లో
దళిత బహుజన పార్టీ డిబిపి తరుపున అభ్యర్థులు పోటీచేస్తారని పార్టీ జాతీయ అధ్యక్షులు. సుప్రీం కోర్ట్ న్యాయవాది వడ్లమూరి కృష్ణ స్వరూప్ ప్రకటించారు. నేడు మంచిర్యాల టౌన్ లో ఉన్న కిన్నెర గెస్ట్ హౌస్ లో జరిగిన పార్టీ జనరల్ బాడీ సమావేశం లో ముఖ్య అతిధి గా పాల్గొన్న మాట్లాడారు.అగ్రకుల దోపిడీ పార్టీలు బిఆర్ఎస్ . బీజేపీ. కాంగ్రెస్ లను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని
బాబాసాహెబ్ డాక్టర్. అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు ను సద్వినియోగం చేసికోవడానికి దళిత బహుజన పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించడానికి తద్వారా చట్ట సభల్లోకి బలమైన గళం వినిపించడానికి పార్టీ నాయకులు కృషి చేయాలన్నారు. దోపిడీ కులాల పార్టీ లను రాజకీయం గా అడ్డుకోలేకపోతే దళితుల బౌషత్ ప్రమాదం లో పడుతుందని ఆందోళన వ్యక్తం చేసారు. రాజ్యాంగం రక్షణ కోసం మనువాదులపైన రాజకీయం గా పోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ ఇంచార్జ్ పార్నంది రమేష్ చంద్ర.పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గంధం శంకర్.జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ పిట్ల ఈశ్వర్.కలామండలి ఇంచార్జ్ అరికెల రమేష్.జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అరెపల్లి మహేష్. జిల్లా ఉపాధ్యక్షులు దాసరి రవికుమార్. జిల్లా ప్రధాన కార్యదర్శి చిప్పరి.కరుణాకర్. జిల్లా కార్యదర్శి జెల్లపల్లి రాజేందర్. కరుణాకర్. జిల్లా అధికార ప్రతినిధి పులి రాజారామ్.జిల్లా నాయకులు కుమార్ స్వామి యాదవ్.బెల్లంపల్లి అసెంబ్లీ డిప్యూటీ ఇoఛార్జ్ కర్రే. క్రిష్టయ్య తదితరులు పాల్గొన్నారు