ఎన్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా
దాంతాలపల్లి. విద్యారంగంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరిచాలని డిమాండ్ చేస్తూ నర్సింహులపేట మండలం దంతాలపల్లిలో ఎన్‌ఎఫ్‌ఐ అద్వర్యంలో ధర్నా నిర్వాహంచారు. పాఠశాలలో గల ఉపాధ్యాయ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.