Tuesday, 3 November 2026

ఎన్‌టీపీసీ నుంచి అదనపు విద్యుత్‌ కేటాయింపు

న్యూఢిల్లీ: రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సంక్షోభం దృష్ట్యా రాష్ట్రానికి అదనపు విద్యుత్‌ కేటాయించాలని ఆదేశించినట్లు కేంద్రమంత్రి విరప్పమొయిలీ తెలిపారు. శనివారం న్యూఢిల్లీలో ఆయన విలేకరుల సమావేలశంలో మాట్లాడుతూ ఎన్‌టీపీసీ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి 350మెగావాట్ల అదనపు విద్యుత్‌ని కేటాయిస్తున్నట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *