హైదరాబాద్: శేషాచలం ఎన్ కౌంటర్ పై విచారణ సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది. ఎన్ హెచ్ ఆర్సీ నుంచి తమకు నోటీసులు అందినందున హైకోర్టుకు నివేదిక ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం గడువు కోరింది. ఎన్ కౌంటర్ అంవంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని పిటిషనర్ కు హైకోర్టు సూచించింది.




