Thursday, 5 November 2026

తమిళనాడు సీఎంకు లేఖ రాసిన ఏపీ సీఎం

హైదరాబాద్: శేషాచలం ఎన్ కౌంటర్ పై తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వంకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఎన్ కౌంటర్ ఘటనపై విచారణకు ఆదేశించామని… విచారణ పూర్తవగానే వివరాలు అందజేస్తామని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొనట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *