ఎఫ్ఎంసీ కంపెనీ వారు రైతులతో అవగాహన కార్యక్రమం….
చిలప్ చేడ్/డిసెంబర్/జనంసాక్షి :- ఎఫ్ఎంసీ కంపెనీ వారు రైతులకు ఎఫ్ఎంసీ కంపెనీ మందులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన్నారు మండలంలోని బండాపోతుల్ గ్రామంలో మంగళవారం నాడు మండలంలోని ఆయా గ్రామాల రైతులతో వారు పండించే పంటలకు ఎఫ్ఎంసీ ఫర్టిలైజర్ గుల్కల్ రైతులతో అవగాహన కార్యక్రమం నిర్వహించినారు ఈ సమావేశంలో వరి పంటలకు ప్రస్తుతం వచ్చే సమస్యలపై వరి నారుమడి యాజమాన్యంపై రైతులకు క్లుప్తంగా వివరించి వారిలో అధిక దిగుబడి ఎలా సాధించాలోనని రైతులకు వివరించడం జరిగింది రైతులు నారుమడి నాటు వేసే ఐదు రోజుల ముందు కోరాజన్ అనే మందును పిచికారి చేసుకుంటే కాండం తోలుచు పురుగు రాదని నాటు వేసే ఐదు రోజుల ముందు నుండి నాటు వేసిన 20 రోజుల వరకు ఈ మందు పని చేస్తుందని తర్వాత 20వ రోజు నుండి గంట గుల్కల్ వాడుకోవచ్చు అని కాండం తొలిచూపురుగు ముగిపురుగు రాకుండా ముందు జాగ్రత్తగా రైతులు లెజెండ్ జినాత్ర కోరాజన్ మందులను పిచికారి చేసుకోవాలని ఈ సదస్సు ద్వారా రైతులకు అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎఫ్ఎంసి సౌత్ ఇండియా హెడ్ చంద్రశేఖర్ ఆర్ ఎం ఎం సుధాకర్ ఎం ఐ ఈ సుధాకర్ రెడ్డి ఎస్ ఐ ఓ రాఘవేందర్ ఎండిఓ ఎస్ ఆంజనేయులు రాజేష్ అభినాష్ శరన్ ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు




