నూతన వధువు వరులను ఆశీర్వదించిన నరోత్తం
జహీరాబాద్ డిసెంబర్ 20 (జనంసాక్షి) జహీరాబాద్ పట్టణంలోని పి.వి.ఆర్.గార్డెన్ ఫంక్షన్ హాల్ జరిగిన జహీరాబాద్ మండలం బూర్దిపాడ్ గ్రామానికి చెందిన బి.జనార్దన్ కుమారుని వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో టీపీసీసీ నాయకులు వై.నరోత్తం పాల్గొని నూతన వధువు వరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ,ఝరాసంఘం మండల కాంగ్రెస్ అద్యక్షులు హన్మంత్ రావు పాటిల్,ఎంపిపి అధ్యక్షులు దేవదాస్ ఎల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ చైర్మన్ మొరంగి పల్లి జైపాల్ సర్పంచ్ లు నవాజ్ రెడ్డి,శ్రీనివాస్,సంగ్రామ్ పాటిల్,నాయకులు యం.డి.యూసుఫ్,విష్ణువర్ధన్ రెడ్డి,.వెంకటేశ్వర్లు,నబి పటేల్,చెంగల్ జైపాల్,శ్రీనివాస్, సునీల్, తదితరులు పాల్గొన్నారు.
నూతన వధువు వరులను ఆశీర్వదించిన నరోత్తం




