ఎఫ్‌డీఐలను సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్‌ కొట్టివేత

ఢిల్లీ : చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యేక్ష పెట్టుబడులను సర్వోన్నత న్యాయస్థానం నేడు కొట్టివేసింది. చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం లేదని, ఇవి చట్టవిరుద్ధం కావని సుప్రీంకోర్టు పేర్కొంది. చిల్లర వర్తకంలో విదేశీ ప్రతేక్ష పెట్టుబడుల్లో 51 శాతం వాటా నిర్ణయాన్ని న్యాయస్థానం రాష్ట్రాలకే వదిలేసింది.