Tuesday, 3 November 2026

ఫర్నిచర్‌ దుకాణంలో అగ్ని ప్రమాదం

కడప : కడపలోని ఎన్టీఆర్‌ కూడలి వద్ద ఫర్నిచర్‌ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా ఎగసిపడుతున్న మంటలను రెండు అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *