ముస్తాబాద్ జులై 16 జనం సాక్షి
ముస్తాబాద్ మండల కేంద్రానికి నూతన ఎమ్మార్వో మునిందర్ పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పోతుగల్ గ్రామం సర్పంచ్ తన్నీరు గౌతం రావు మరియు ఉప సర్పంచ్ మంజుల నాంపల్లి రమేష్ పాలకవర్గం వీఆర్వో మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు