Wednesday, 4 November 2026

ఈనెల 24న తూప్రాన్ మహంకాళి జాతర తూప్రాన్

తూప్రాన్ జనం సాక్షి జూన్ 16 :: మున్సిపల్ కేంద్రమైన తూప్రాన్ లో ఈనెల 24 నుండి శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవం జరుగుతుందని తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్ గౌడ్ తెలిపారు మహంకాళి దేవాలయంలో పోరు ప్రముఖులతో జరిగిన సమావేశంలో పురోహితుల ఆధ్వర్యంలో నిర్ణయించినట్లు ఆయన తెలిపారు సోమవారం రోజున అమ్మవారి కావు రంగాలు మంగళవారం రోజు భ్రమరాంబ అమ్మవారి కథ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీనివాస్ ,కౌన్సిలర్లు, పురోహితులు రాజేశ్వర శర్మ,గ్రామ పెద్దలు,పనిబాటల వారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు