Tuesday, 3 November 2026

ఎమ్మార్‌ కేసులో కోనేరు ప్రసాద్‌కు స్వల్ప ఊరట

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఎమ్మార్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోనేరు ప్రసాద్‌కు శుక్రవారం స్వల్ప ఊరట లభించింది. దుబాయ్‌ వెళ్లేందుకు ఆయనకు నాలుగు వారాలపాటు అనుమతిస్తూ శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే తాను దుబాయ్‌ వెళ్లాలని అనుమతి ఇవ్వాలని గత రెండు రోజుల క్రితం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ అంశాన్ని హైకోర్టు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *